Tuesday, February 5, 2008

మంచి తెలుగు మాటలు మన కోసం.....

నేను ఈ మధ్యనే ఈ కూడలిని చూసాను. చాలా బాగుంది. నేను కూడా ఇప్పటినుంచి నాకు ఇష్టమైన ప్రదేశాలను,నా ఙాపకాలను,ఇంకా ఎన్నో విషయాలను గూర్చి మీతో పంచుకుంటాను.

nenu mee koodali o join avutunnanu

naaku sariga radham avatam ledu
nenu telugu lo ela raayali naa blog lo cheppandi evarina telista